శర్వానంద్ నటించిన తెలుగు సినిమా విడుదలై దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. శర్వానంద్ స్క్రిప్ట్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాడు అనే విషయం తెలిసిందే. అతను నటించిన చివరి సినిమా ‘అందరి బంధువయ’ 2010 లో విడుదలైంది. ఈ సినిమా తరువాత ఎం. శరవణన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఎంగేయుం ఎప్పోధం’ (తెలుగులో జర్నీ) ఒక్క సినిమా మాత్రమే చేసారు. ఈ సినిమాని మురుగదాస్ నిర్మించారు. ప్రస్తుతం అల్లరి నరేష్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా చేస్తుంది. ఇది కాకుండా ప్రముఖ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ తో ఒక సినిమా చేయబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. గ్రహణం, అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్ వంటి చిత్రాలతో
మంచి డైరెక్టర్ గా నిరూపించుకున్నారు మోహనకృష్ణ. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం అందించనుండగా, భాస్కర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. దీనికి సంబంచిన వివరాలను త్వరలో అధికారికంగా తెలియచేస్తారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో శర్వానంద్
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో శర్వానంద్
Published on Dec 4, 2011 10:40 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!