సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పీఆర్ఓ పసుపులేటి రామారావు నేడు అనారోగ్యంతో కన్నుమూశారు. యూరిన్ ఇన్ఫెక్షన్కు గురైన ఆయనను ఆదివారం వనస్థలిపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం ఉదయం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. వివిధ పత్రికలలో నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన జర్నలిస్టుగా పనిచేశారు. అలాగే సినిమా పరిశ్రమతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగు సినిమా సీనియర్ హీరోలందరినీ ఆయన ఇంటర్వ్యూలు చేశారు.
అలాగే ఆయన ఆత్మకథ రాసుకున్న తొలి ఫిలిం జర్నలిస్టుగా పేరు గడించారు. రామారావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, ప్రింట్, ఎలక్ట్రానికి మీడియా మిత్రులు సంతాపం తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోను అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. రామారావు మరణం కలిచివేసిందని.. తమ కుటుంబంతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉందని.. ఆయన కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని ప్రెస్ నోట్లో చిరంజీవి పేర్కొన్నారు.
Child like and enthusiastic . There was always a certain innocent honesty about him .
Pasupuleti Ramarao gaaru ????????
Rest in peace sir pic.twitter.com/Mt7lbEH43U— Hi Nani (@NameisNani) February 11, 2020
Extremely saddened to learn about the demise of senior film journalist Pasupuleti Ramarao Garu. Extending my deepest condolences to his family
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) February 11, 2020
Really saddened by the loss of senior journalist Pasupuleti Ramarao garu. He first interviewed me for Pilla Nuvvu Leni Jeevitham and has since been a wellwisher who has never missed critiquing and praising my work at all times! He leaves a void that cannot be fulfilled. pic.twitter.com/8hxJSWKwCi
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 11, 2020
One of the most Sensible and genuine journalists …..we miss you Sir…. #RIP Pasupuleti Rama gaaru ???????????? pic.twitter.com/WiSei7wQLg
— Harish Shankar .S (@harish2you) February 11, 2020
Shocked to hear about the sudden demise of senior journalist Pasupuleti Rama Rao Garu . Very humble , positive and a warm hearted person . The affectionate conversations we had togetherwill always be remembered .My condolences to the family . Will miss you sir ! RIP . pic.twitter.com/rR6VyCfNAu
— Sreenu Vaitla (@SreenuVaitla) February 11, 2020
https://twitter.com/mokris_1772/status/1227176758505398272?s=20
Oh God! Very very sad news! We seriously miss you Pasupuleti Rama Rao garu! https://t.co/w8q4J1Gtn6
— Madhura Sreedhar Reddy (@madhurasreedhar) February 11, 2020
https://twitter.com/sivakoratala/status/1227178891875209217?s=20