భారత చలన చిత్ర రంగం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ని ప్రారంభించనున్నారు. భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వారు రూపొందించిన ఈ వెబ్ సైట్ ను ఈ రోజు ఆవిష్కరించనున్నారు. ఈ వెబ్ సైట్ పేరు www.indiancinema100.com. ఇందులో భారతీయ చలన చిత్ర రంగం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? 1913లో తెరకెక్కిన భారతీయ తొలి చిత్రం “రాజా హరిశ్చంద్ర” ఎలా తెరకెక్కించారు? ఇలాంటి పలు రకాల విశేషాలను ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారు. అలాగే సినిమా ఎన్నో గొప్ప గొప్ప సేవలందించిన ప్రతి ఒక్కరి వివరాలను మరియు అప్పటి ప్రముఖుల అరుదైన ఫోటోలను ఇందులో పొందుపరిచారు. అలాగే సినీ అభిమానులు తమ అభిప్రాయాలను మరియు సినిమాలకు సంభందించిన విశేషాలను కూడా ఈ వెబ్ సైట్ కి పంపే ఏర్పాటు చేశారు. [email protected] అనే మెయిల్ ఐడికి మీ సమాచారాన్ని సంపాదించవచ్చు. మీరుపంపిన సమాచారాన్ని సినీ పరిశ్రమ మీద అనుభవం ఉన్న ఒక కమిటీ వారు పరిశీలించిన తర్వాత ఆ విషయాన్ని వెబ్ సైట్ లో పొందుపరుస్తారు.
100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత చలన చిత్ర పరిశ్రమ
100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత చలన చిత్ర పరిశ్రమ
Published on Jul 13, 2012 10:35 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?