రాబోయే చిత్రాల విడుదల తేదీలలో చోటు చేసుకోనున్న భారీ మార్పులు

రాబోయే చిత్రాల విడుదల తేదీలలో చోటు చేసుకోనున్న భారీ మార్పులు

Published on Jul 10, 2012 1:13 AM IST


రాబోయే చిత్రాల విడుదల తేదీలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. “జులాయి”, “దేవుడు చేసిన మనుషులు”, “ఊ కొడతారా ఉలిక్కి పడతారా”, “రెబెల్” మరియు “డమరుకం” అన్ని చిత్రాల విడుదల వాయిదా పడనున్నాయి. గతంలో ఈ చిత్రాలు జూలై మరియు ఆగస్ట్ లో విడుదల అవుతుందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రాలు ఒక వారం నుండి ఒక నెల వరకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. “జులాయి” మరియు “దేవుడు చేసిన మనుషులు” విడుదల వాయిదా పడ్డాయి మిగిలిన చిత్రాలు కూడా వాయిదా పడనున్నాయి. రాబోయే రోజుల్లో ఈ విషయమయి పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతానికయితే ఈ చిత్రాలు ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయం ఎవరు ఊహించలేకపోతున్నారు.

తాజా వార్తలు