కమేడియన్ సునీల్ హీరోగా నటిస్తున్న ‘పూల రంగడు’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం 90% టాకీ పార్ట్ పూర్తయింది. నవంబరు నెలాఖరుకు మిగతా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. డిసెంబర్ లో పాటలు చిత్రీకరిస్తారు. సునీల్ కి జంటగా ఇషా చావ్లా నటిస్తున్న ఈ చిత్రానికి వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మాక్స్ ఇండియా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కే. అచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?