ఇంకా రిస్కీ సినిమాలు చేయను : ఆది

ఇంకా రిస్కీ సినిమాలు చేయను : ఆది

Published on May 28, 2012 1:15 PM IST


ప్రముఖ దర్శకుడు రవిరాజ పినిసెట్టి గారి అబ్బాయి ఆది పినిసెట్టి హీరోగా ‘ఒక విచిత్రం’, ‘మృగం’, ‘వైశాలి’, ‘ఏక వీర’ వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం అతను ‘గుండెల్లో గోదారి’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మృగం, ఏకవీర వంటి ప్రయోగాత్మక సినిమాలు చేశాను ఇక మీదట ప్రయోగాల జోలికి వెల్లదలుచుకోలేదు. గుండెల్లో గోదారి మరియు రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కొచ్చడైయాన్ సినిమాలో చిన్న పాత్ర చేస్తున్నట్లు తెలిపాడు.

తాజా వార్తలు