హైదరాబాదులో ఫుట్ బాల్ ని ప్రమోట్ చేస్తున్న మంచు లక్ష్మి

హైదరాబాదులో ఫుట్ బాల్ ని ప్రమోట్ చేస్తున్న మంచు లక్ష్మి

Published on May 26, 2012 9:45 AM IST


మన దేశంలో క్రికెట్ మీద క్రేజ్ మరే క్రీడ మీద లేదు. ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో ఫుట్ బాల్ అంటే అంటే ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలో ఫుట్ బాల్ మీద క్రేజ్ పెంచేందుకు మంచు లక్ష్మి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. తను అమెరికాలో ఉన్నప్పుడు ఫుట్ బాల్ మ్యాచులు బాగా చూసే వాళ్ళం. ఇలైట్ ఫుట్ బాల్ లీగ్ అఫ్ ఇండియా త్వరలో ప్రారంభం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన వాళ్ళకు ఈ మ్యాచుల తరువాత ఆసక్తి పెరుగుతుందని ఆశిస్తున్నా. ఈ కప్ ప్రారంభ మ్యాచ్ హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో హైదరబాద్ స్కై కింగ్స్ వర్సెస్ బెంగుళూరు స్టార్ హాక్స్ మధ్య జరగనుంది.

తాజా వార్తలు