పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ తన జోరును రెండవ వారం కూడా కొనసాగిస్తూ కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. గబ్బర్ సింగ్ రెండు వరాల కలెక్షన్స్ 51 కోట్ల 85 లక్షల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టిస్తుంది. ఈ కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కలెక్షన్లకి సంభందించిన పూర్తి వివరాలు.
ఏరియా | – | షేర్ |
నైజాం | – | 14.12 కోట్లు |
సీడెడ్ | – | 6.86 కోట్లు |
వైజాగ్ | – | 3.70 కోట్లు |
తూర్పు గోదావరి | – | 2.72 కోట్లు |
పశ్చిమ గోదావరి | – | 2.42 కోట్లు |
గుంటూరు | – | 3.35 కోట్లు |
కృష్ణ | – | 2.51 కోట్లు |
నెల్లూరు | – | 1.45 కోట్లు |
కర్ణాటక | – | 2.70 కోట్లు |
రెస్ట్ అఫ్ ఇండియా | – | 1.77 కోట్లు |
ఓవర్సీస్ | – | 10.25 కోట్లు |
మొత్తం షేర్ | – | 51.85.కోట్లు |
(అల్ టైం రికార్డ్)