జూన్ లో విడుదల కానున్న ఎందుకంటే ప్రేమంట

జూన్ లో విడుదల కానున్న ఎందుకంటే ప్రేమంట

Published on May 25, 2012 6:10 AM IST


ఈ వేసవిలో విడుదల కానున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఎందుకంటే ప్రేమంట” హీరో రామ్ మరియు మిల్కీ బ్యూటి తమన్నా లు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం జూన్ 8న విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రం మేధా సానోకోల స్పందన ఉండటం మూలాన ఈ చిత్రం మీద అంచనాలు బానే ఉన్నాయి. భారీ సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించారు కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. జి.వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు