విదేశాలకు బయలుదేరిన “దరువు” చిత్ర ప్రింట్లు

విదేశాలకు బయలుదేరిన “దరువు” చిత్ర ప్రింట్లు

Published on May 22, 2012 11:18 PM IST

మాస్ మహారాజ రవితేజ “దరువు” చిత్ర ప్రింట్లు ఈరోజు విదేశాలకు బయలుదేరాయి ఈ చిత్రం మే 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సోషియో ఫంతసి చిత్రం అయిన ఈ చిత్రం లో ప్రముఖ తమిళ నటుడు ప్రభు యమధర్మరాజుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ పలు అవతారాలలో కనిపించనున్నారు. తాప్సీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ అంథోని సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు