ఈ వారం విడుదల కానున్న రజినీకాంత్ “బాషా”

ఈ వారం విడుదల కానున్న రజినీకాంత్ “బాషా”

Published on May 21, 2012 10:50 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం “బాషా” ఒకప్పుడు ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే ఈ చిత్రంలో వీడియో మరియు ఆడియో క్వాలిటీలను పెంచి తిరిగి విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రం ఈ శుక్రవారం హిందీలో విడుదల కానుంది. ఈ చిత్రానికి దక్షణాదిన మొత్తం మంచి ఆదరణ ఉంది ఇందులో సంభాషణలకి ఇప్పటికీ చాలా మంది అభిమానులున్నారు.సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నగ్మా కథానాయికగా నటించారు దేవ సంగీతం అందించిన ఈ చిత్రం వేగవంతమయిన కథనంతో పంచ్ డైలాగ్లతో నడుస్తుంది. “బాషా” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అలాంటి సందడి చేస్తుందనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు