నా మీద అనుమానం ఉన్నవారికి సమాధానం గబ్బర్ సింగ్ :శృతి హాసన్

నా మీద అనుమానం ఉన్నవారికి సమాధానం గబ్బర్ సింగ్ :శృతి హాసన్

Published on May 21, 2012 12:51 PM IST


శృతి హాసన్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఆమె గతంలో నటించిన అనగనగా ఒక ధీరుడు’, ‘ఓ మై ఫ్రెండ్ మరియు ‘3’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో చాలా మంది ఆమె పై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. అయితే ఆమె ఇటీవలే నటించిన ‘గబ్బర్ సింగ్’ భారీ విజయం సాధించడంతో ఒక్కసారిగా ఆమె పై ఆ ముద్ర తొలిగి పోయింది. గబ్బర్ సింగ్ విజయవంతమైన సందర్భంగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయగా శృతి హాసన్ తన ఆనందాన్ని పంచుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు