క్లాసిక్ సినిమా కాబోతున్న “డిపార్టుమెంటు”

క్లాసిక్ సినిమా కాబోతున్న “డిపార్టుమెంటు”

Published on May 15, 2012 7:35 PM IST

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాబోతున్న చిత్రం “డిపార్టుమెంటు” గొప్ప చిత్రం అవ్వడానికి అన్ని అంశాలున్నాయి అనిపిస్తుంది. ప్రముఖ నటులు కొత్తరకంగా కెమరా వాడకం చిత్రం లో కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. తెలుగు తారలు రానా దగ్గుబాటి మరియు లక్ష్మి మంచు ఈ చిత్రంలో కనిపించనున్నారు. బాలివుడ్ లో అవకాశాలకు ఇది తోడ్పడుతుందని వేరు ఈ చిత్రం మీద నమ్మకాలు పెట్టుకున్నారు. “డిపార్టుమెంటు ” ఘనమయిన పోలీసు డ్రామా ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ మరియు సంజయ్ డాట్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు . ఈ చిత్రం మే 18న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు