గోవా సుందరి ఇలియానాకి 2011 సంవత్సరం పెద్దగా అవకాశాలు లేకపోవడం, చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో ఆమె ప్రస్తుతం రవితేజ సరసన నటిస్తున్న ‘దేవుడు చేసిన మనుషులు మరియు, అల్లు అర్జున్ సరసన నటిస్తున్న ‘జులాయి’ చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఈ రెండు చిత్రాల దర్శకులు గతంలో ఇలియానాతో సూపర్ హిట్ సినిమాలు తీసారు. దేవుడు చేసిన మనసులు దర్శకుడు పూరి జగన్నాధ్ ఇలియానాతో పోకిరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసారు. జులాయి చిత్ర దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమెతో జల్సా వంటి కమర్షియల్ హిట్ తీసి చూపించారు. దేవుడు చేసిన మనుషులు చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమవగా జులాయి దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని జూన్‌లో విడుదలకు సిద్ధమవుతుంది. వీరిద్దరూ కలిసి ఇలియానాకు పూర్వ వైభవం తెస్తారో లేదో వేచి చూద్దాం.
ఆ రెండు సినిమాలపై ఆశలు పెట్టుకున్న ఇలియానా
ఆ రెండు సినిమాలపై ఆశలు పెట్టుకున్న ఇలియానా
Published on Apr 20, 2012 2:31 AM IST
సంబంధిత సమాచారం
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!