జెనీలియాకు సమన్లు పంపిన హై కోర్టు

జెనీలియాకు సమన్లు పంపిన హై కోర్టు

Published on Apr 18, 2012 9:29 PM IST

బాబ్లీ బ్యూటీ జెనీలియాకి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు సమన్లు పంపింది. ఈ నెల 25 లోగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇంతకు ఈ భామకు కోర్టు సమన్లు ఎందుకు పంపారు అంటే, అంజనిపుత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ యాడ్లో జెనీలియా నటించింది. ఈ సంస్థ కస్టమర్ మిస్టర్ తిరుపతయ్య జెనీలియా ఒక నకిలీ సంస్థ యాడ్లో నటించందంటూ జెనీలియా పై కంప్లైంట్ ఇచ్చారు. ఆమె ఈ యాడ్లో పాల్గొనడం వల్ల సదరు కంపెనీ నమ్మి మోసపోయామని వారు చెబుతున్నారు.

తాజా వార్తలు