దమ్ము యూకే పంపిణీ హక్కులు దక్కించుకున్న విసు ఎంటర్టైన్మెంట్

దమ్ము యూకే పంపిణీ హక్కులు దక్కించుకున్న విసు ఎంటర్టైన్మెంట్

Published on Apr 18, 2012 5:17 PM IST


దమ్ము యూకే పంపిణీ హక్కులు విసు ఎంటర్టైన్మెంట్ వారు 20 లక్షల రూపాయలకి దక్కించుకున్నారు. దాదాపు అన్ని ఏరియల్లోను ఈ చిత్రం భారీ రేటుకే అమ్ముడుపోతుంది. బోయపాటి శ్రీను గత చిత్రం సింహా భారీ విజయం సాధించటంతో ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందించిన పాటలు ఇటీవలే విదిధలై మాస్ అభిమానులని ఉర్రూతలూగిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కోద్ద సినిమా పై భారీ అంచనాలని పెంచింది. నైజాం ఏరియా పంపిణీ హక్కులు దిల్ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు