తమన్ పెద్ద పెద్ద చిత్రాలతో బిజీగా ఉన్నారు కొన్ని పెద్ద చిత్రాలకు రికార్డింగ్ కూడా మొదలు పెట్టేశారు. ప్రస్తుతం వెంకటేష్ “షాడో”, వి.వి.వినాయక చిత్రం మరియు “బాద్షా” చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు ఏకాన్ తో కలిసి పని చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో ఏకాన్ రా.వన్ చిత్రంలో “చమ్మకు చల్లో” పాట పాడారు. “ఈ ఆల్బమ్స్ లో ఏదో ఒక దాంట్లో ఏకాన్ చేత పాడించాలి అనుకుంటున్నా. ఆ పాట బాగా వస్తుందని అనుకుంటున్నా” అని ట్విట్టర్ లో అన్నారు. ఈ చిత్రాలు కాకుండా సిద్దార్థ్ సమంతలు జోడిగా రాబోతున్న చిత్రానికి మరియు అల్లు అర్జున్ వాసు వర్మల చిత్రానికి కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు
ఏకాన్ తో కలిసి పని చెయ్యాలనుకుంటున్న తమన్
ఏకాన్ తో కలిసి పని చెయ్యాలనుకుంటున్న తమన్
Published on Apr 16, 2012 11:03 PM IST
సంబంధిత సమాచారం
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!