మే 11న “ఎందుకంటే ప్రేమంట”

మే 11న “ఎందుకంటే ప్రేమంట”

Published on Apr 3, 2012 2:27 PM IST


యూత్ ఫుల్ హీరో రామ్ మరియు మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలలో రాబోతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “ఎందుకంటే ప్రేమంట”. ఈ చిత్రం మే 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్నీ స్వయాన హీరో రామ్ దృవీకరించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్ అందించిన సంగీతం అద్బుతంగా వచ్చిందని అంటున్నారు. ఈ చిత్రానికి ఏ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని నిర్మించిన స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రం మంచి విజయం సాదిస్తుందని నమ్మకంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు