మే 1న రాబోతున్న అజిత్ “బిల్లా-2”

మే 1న రాబోతున్న అజిత్ “బిల్లా-2”

Published on Feb 17, 2012 3:00 PM IST

తాజా సమాచారం ప్రకారం తమిళ నటుడు అజిత్ నటించిన “బిల్లా-2” చిత్రం మే 1న విడుదల కానుంది. అజిత్ పుట్టిన రోజు కానుకగా ఈ చిత్రాన్ని తన అభిమానులకు ఇవ్వాలి అని నిర్మాతలు యోచిస్తున్నారు. ఈ భారి బడ్జట్ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు చిత్రీకరణ దాదాపు గా పూర్తయ్యింది. ఈ చిత్రం లో పార్వతి ఓమనకుట్టన్ కథానాయికగా చేస్తున్నారు.యువన్ శంకర్ రాజ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దాదాపుగా అదే సమయం లో తెలుగు లో కూడా విడుదల కావచ్చు.

తాజా వార్తలు