బెల్లంకొండ సురేష్ కొడుకుని పరిచయం చెయ్యబోతున్న వి.వి.వినాయక్

బెల్లంకొండ సురేష్ కొడుకుని పరిచయం చెయ్యబోతున్న వి.వి.వినాయక్

Published on Feb 17, 2012 10:40 AM IST

బెల్లంకొండ సురేష్ కొడుకు సాయిని పరిచయం చేస్తూ వినాయక్ ఒక చిత్రం తీయబోతున్నారు. రామ్ చరణ్ తో చిత్రం పూర్తయిన తరువాత ఈ చిత్రం మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం సాయి రెండు సంవత్సరాలుగా నటన లో శిక్షణ తీసుకుంటున్నారు. బెల్లం కొండ సురేష్ ఈ చిత్రం గురించి ఎటువంటి అవకాశం తీసుకోవట్లేదు ఇప్పటికే ఫిట్ నెస్ స్టూడియో మరియు డాన్సు సెంటర్ ని నిర్మించారు. అత్యంత ఉత్తమమయిన ఫిలిం స్కూల్ లో శిక్షణకు పంపుతున్నారు. ఈ చిత్రం లావిష్ స్కేల్ లో తీయబోతున్నారు అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

తాజా వార్తలు