యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘చిత్రం’ ప్రస్తుతం పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటుంది. పలు కీలకమైన సన్నివేశాలు మరియు ఒక పాట కూడా చిత్రీకరిస్తున్నారని సమాచారం. త్రిషా మరియు కార్తీక హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా అలెగ్జాన్డర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్ రామారావు సమర్పిస్తుండగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోని ఉగాది రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
పొల్లాచ్చిలో ఎన్టీఆర్ దమ్ము
పొల్లాచ్చిలో ఎన్టీఆర్ దమ్ము
Published on Feb 16, 2012 8:53 AM IST
సంబంధిత సమాచారం
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?