సునీల్ మరియు ఇషా చావ్లా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “పూల రంగడు” ఈ చిత్రానికి వీరభద్రం దర్శకత్వం వహించారు ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కానుంది రామానాయుడు స్టూడియోస్ లో ఈ దర్శకుడితో చిన్న సంభాషణ జరిపాము అది మీకోసం. “ఈ చిత్రం చాలా బాగా వచ్చింది ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని చుసిన వాళ్ళు చాలా బాగుందని చెప్పారు క్లైమాక్స్ ఫైట్ ఈ చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది దేవ్ గిల్ మరియు సునీల్ అద్బుతమయిన ప్రదర్శన ఇచ్చారు ఇద్దరికీ ఈ చిత్రం లో సిక్స్ ప్యాక్ లు ఉన్నాయి. ఈ చిత్రం లో హాస్యం కూడా చాలా బాగా వచ్చింది సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు.
పూల రంగడు చిత్రానికి క్లైమాక్స్ హైలైట్ : వీరభద్రం
పూల రంగడు చిత్రానికి క్లైమాక్స్ హైలైట్ : వీరభద్రం
Published on Feb 15, 2012 1:53 AM IST
సంబంధిత సమాచారం
- శేష్, మృణాల్ ‘డెకాయిట్’ కి ఫైనల్ గా రిలీజ్ డేట్!
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న అవైటెడ్ ఫ్యామిలీ మ్యాన్ 3.!
- ఓజి విలన్ ఇమ్రాన్ హష్మి షాకింగ్ స్టేట్మెంట్ వైరల్!
- ‘పెద్ది’ పనుల్లో సుకుమార్ కూడా?
- ‘ఉప్పెన’ తర్వాత ఆ ఫీట్ ‘డ్యూడ్’ తోనే!
- పోల్ : మాస్ జాతర వర్సెస్ బాహుబలి ది ఎపిక్ లలో ఈ వీకెండ్ కి మీ ఛాయిస్ ఏది?
- ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!
- “ఓజి” ఓఎస్టీ పై థమన్ క్రేజీ అప్డేట్!
- ట్రైలర్ తర్వాత ‘మాస్ జాతర’పై మరింత హైప్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !


