త్వరలో చాలా మంది అబ్బాయిల హృదయాలు పగిలిపోనున్నాయి బాగా ప్రాచుర్యం పొందిన నటి మణులలో ఒకరయిన జెనిలియా ఫిబ్రవరి 3 న కథానాయకుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకోబోతున్నారు. జనవరి 31 న ముంబై లో ని గ్రాండ్స్ లాండ్ హోటల్ లో సంగీత కార్యక్రమం జరుపుకుంటున్నారు వెంటనే ఫిబ్రవరి 3 న హోటల్ గ్రాండ్ హయత్ లో వివాహం జరగనుంది ఈ వివాహాన్ని వ్యక్తిగత స్నేహితులతో మాత్రమే జరుపుకుంటున్నారు. బాలివుడ్ ప్రముఖులు అందరు ఈ వివాహానికి హాజరు కానున్నారు. వీరి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ ఉంది. రితేష్ మరియు జెనిలియా కి శుభాకాంక్షలు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష : సార్ మేడమ్ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- నార్త్ లో ‘మహావతార్ నరసింహ’ సెన్సేషన్.. ఓ రేంజ్ నిలకడతో