నిఖిల్ రాబోతున్న చిత్రం “డిస్కో” ప్రస్తుతం కేరళ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక్కడ మున్నార్ లో నిఖిల్ మరియు సారా శర్మ మీద ఒక పాటను చిత్రీకరిస్తున్నారు హరి .కే.చందు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభినవ్ రెడ్డి నిర్మిస్తున్నారు ఈ చిత్రం లో అధిక భాగం బ్యాంకాక్ మరియు హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు మంత్ర ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి లో విడుదల కానుంది “వీడు తేడా” విజయం సాదించిన తరువాత మరొక విజయాన్ని అందుకోవాలని నిఖిల్ అనుకుంటున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష : సార్ మేడమ్ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- నార్త్ లో ‘మహావతార్ నరసింహ’ సెన్సేషన్.. ఓ రేంజ్ నిలకడతో