తమిళ నటుడు జీవా తెలుగు లో తన మార్కెట్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు “రంగం” చిత్రం తో ఇక్కడ ప్రేక్షకాదారణ పొందిన ఈ నటుడు రేపు విడుదల కాబోతున్న “రౌద్రం” చిత్రం తో తెలుగు లో మార్కెట్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఈ చిత్రం గతం లో ఎన్నడూ లేని విధంగా ఒక డబ్ చిత్రం 400 పైగా స్క్రీన్ ల లో విడుదల అవుతుంది. శ్రేయ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహించారు తమిళంలో రౌదిరం అనే పేరుతో విడుదలయిన ఈ చిత్ర పతాక సన్నివేశాలను తెలుగు పరిస్థితులకు తగ్గట్టు చిత్రీకరించి రేపు విడుదల చేస్తున్నారు ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్. మీడియా వారు తెలుగు లో విడుదల చేస్తున్నారు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!