ఎట్టకేలకు వెంకటేష్ కి భార్య దొరికారు.. ఆశ్చర్య పోకండి మము చెప్పింది “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ” చిత్రం గురించి ఈ చిత్రం లో వెంకటేష్ భార్యగా అంజలి నటిస్తున్న ఈ భామ చివరగా “జర్నీ” చిత్రం తో ప్రేక్షకుల ఆదరణ పొందింది గతం లో ఈ పాత్రలో అనుష్క గాని అమల పాల్ కాని చేస్తారు అని పుకార్లు నడిచాయి. ఈ పాత్రలో అంజలి సరిగ్గా సరిపోతుంది ఈ చిత్రం లో మహేష్ బాబు మరియు వెంకటేష్ లు ప్రధాన పాత్ర్హలు పోషిస్తుండగా శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం విశాఖ పట్నం శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా మిక్కి.జే.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్ బాబు సరసన సమంత నటిస్తున్నారు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష : సార్ మేడమ్ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- నార్త్ లో ‘మహావతార్ నరసింహ’ సెన్సేషన్.. ఓ రేంజ్ నిలకడతో