ఎన్ .టి .ఆర్ మరియు శ్రీను వైట్ల లు కలిసి చేస్తున్న చిత్రం ఫిబ్రవరి 2 న ముహూర్తం పెట్టకొనున్నట్టు గతం లో సమాచారం కాని తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మార్చి 18 వ తేది ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ చిత్రానికి “యాక్షన్” అనే పేరు ని అనుకుంటున్నారు శీర్షిక “విత్ ఎంటర్ టైన్మెంట్” గా ఉండవచ్చు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ పూర్తిగా దమ్ము చిత్రం మీదే శ్రద్ద చూపిస్తున్నారు కావున ఈ చిత్రం ముహూర్తం ఆలస్యం అయ్యింది. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ కథానాయికగా చేస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు గోపీమోహన్ మరియు కోన వెంకట్ లు ఈ చిత్రానికి కథ మాటలు అందిస్తుండగా పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!