ఆహా కళ్యాణం సినిమాలో మెరిసిన తార వాణికపూర్ త్వరలో షారుఖ్ ‘ఫ్యాన్’ సినిమాలో బాద్ షా పక్కన మెరవనుంది. ఈ సినిమాకు మనీష్ శర్మ దర్శకుడు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది
ఈ నిర్మాణ సంస్థతో వాణికి 3 చిత్రాల ఒప్పందం వుంది గనుక ఈ చిత్రంలో ఆమెకే హీరోయిన్ ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం. ఈ సినిమాలో ఒక పెద్ద హీరోకి అభిమాని అయిన ఒక కామన్ పాత్రలో షారుఖ్ నటించనున్నాడు. హీరోయిన్ పేరును ఇంకా అధికారికంగా వెలువడించలేదు. వాణి కపూర్ పేరుతొపాటూ పరినీతి చోప్రా, అనుష్క శర్మల పేర్లు వినిపిస్తున్నాయి
ఫిబ్రవరిలో వాణి నాని సరసన ఆహాకళ్యాణం సినిమాలో నటించింది. ఈ సినిమాలో తెలుగులోకి డబ్ ఆఫీస్ దగ్గర చతికలుపడింది