2014 ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్

86th-Oscar-Awards
2014 ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్.

బెస్ట్ పిక్చర్ 12 ఇయర్స్ అ స్లేవ్
బెస్ట్ యాక్టర్ మాథ్యూ మెక్ కొనుఘీ (డల్లాస్ బయ్యర్స్ క్లబ్)
బెస్ట్ హీరోయిన్ కేట్ బ్లాంచెట్ (బ్లూ జాస్మిన్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ జారెడ్ లెటో (డల్లాస్ బయ్యర్స్ క్లబ్)
బెస్ట్ సపోర్టింగ్ హీరోయిన్ లుపిత న్యోంగ్’ఓ (12 ఇయర్స్ అ స్లేవ్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫ్రోజెన్ (క్రిస్ బక్, జెన్నిఫర్ లీ, పీటర్ డి)
బెస్ట్ సినిమాటోగ్రఫీ గ్రావిటీ (ఎమ్మాన్యూయెల్ లుబెజ్కి)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ది గ్రేట్ గాట్స్ బై (కేథరిన్ మార్టిన్)
బెస్ట్ డైరెక్టర్  గ్రావిటీ (ఆల్ఫాన్సో కౌరన్)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ 20 ఫీట్ ఫ్రం ఫ్రీడమ్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ది లేడీ ఇన్ నెంబర్ 6 : మ్యూజిక్ సేవ్డ్ మై లైఫ్ (మాల్కోల్మ్ క్లార్క్, నికోలస్ రీడ్)
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ గ్రావిటీ (ఆల్ఫాన్సో కౌరన్, మార్క్ సంగేర్)
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ ది గ్రేట్ బ్యూటీ (ఇటలీ)
బెస్ట్ మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ బల్లాస్ బయ్యర్స్ క్లబ్ (అదృఇత లీ, రాబిన్ మాథ్యూస్)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ గ్రావిటీ (స్టీవెన్ ప్రైస్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లేట్ ఇత్ గో (ఫోర్జెన్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ ది గ్రేట్ గాట్స్ బై (కేథరిన్ మార్టిన్, బెవర్లీ డున్)
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ Mr. హుబోల్ట్ (లారెంట్ విట్జ్, అలెగ్జాండ్రే, ఎస్పిగేర్స్)
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ హీలియం (అండర్స్ వాల్టర్, కిం మాగ్నస్సన్)
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ గ్రావిటీ (గ్లెన్ ఫ్రీమాంట్లే)
బెస్ట్ సౌండ్ మిక్సింగ్ గ్రావిటీ (స్కిప్ లివీసేయ్, నివ్ అదిరి, క్రిస్టోఫర్ బీన్స్టెడ్, క్రిస్ మున్రో)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ గ్రావిటీ (తిం వెబ్బెర్, క్రిస్ లారెన్స్, దేవ్ షిర్క్, నీల్ కార్బౌల్డ్)
బెస్ట్ అడాప్ట్ స్క్రీన్ ప్లే 12 ఇయర్స్ అ స్లేవ్ (జాన్ రైడ్లీ)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే హర్ (స్పైక్ జొన్జే)
Exit mobile version