మార్చ్ 15న హృదయం ఎక్కడున్నది

Hrudayam-Ekkadunnadi
సూపర్ స్టార్ మహేష్ బాబుకు బంధువైన కృష్ణ మాధవ్ ‘హృదయం ఎక్కడున్నది’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయంకానున్నాడు. ఈ సినిమా సర్వం సిద్ధమై ఈ నెల 15న మనముందుకు రానుంది

వి.ఐ ఆనంద్ దర్శకుడు. కిరీటి మీడియా, హేమ క్రియేషన్స్ బ్యానర్ ల పై పవన్, సంజయ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త హీరోయిన్లు సంస్కృతి, అనూష లు ఈ సినిమాలో కృష్ణ మాధవ్ సరసన నటించారు

Exit mobile version