త్వరలో షూటింగ్ జరుపుకోనున్న శర్వానంద్, నిత్యామీనన్ ల సినిమా

show_image_NpAdvHover

శర్వానంద్, నిత్యామీనన్ రెండోసారి జంటగా నటించనున్నారు. ఓనమాలు సినిమాను తీసిన క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు కె. ఎస్ రామారావు నిర్మాత

ఈ సినిమా ఈ నెల 25న ప్రారంభమయ్యింది. ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. శర్వానంద్ మాత్రం వచ్చే నెలనుండి షూటింగ్ లో కలవనున్నాదు. తన కెరీర్ లో మరపురాని చిత్రమని శర్వా తెలిపాడు. వీరిద్దరూ గతంలో ఏమిటో ఈ మాయ సినిమాలో నటించారు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో శర్వా రన్ రాజా రన్ సినిమాలో నటిస్తున్నాడు

Exit mobile version