శిల్పకళావేదికలో పాండవులు పాండవులు తుమ్మెద ఆడియో విడుదల

Pandavulu-Pandavulu-Tummeda

మంచు వారి మల్టీ స్టారర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ జనవరి 31న విడుదలకానుంది. ఈ సినిమా ఆడియో భారీ రీతిలో జనవరి 11న శిల్పకళా వేదికలో విడుదలకానుంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు

ఈ సినిమాలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా వరుణ్ సందేశ్ మరియు తనీష్ ముఖ్యపాత్రధారులు. రవీనా టాండన్ తెలుగు తెరమీద మరోసారి కనిపించనుంది. హన్సిక, ప్రణీతా సుభాష్ లు విష్ణు, మనోజ్ లకు హీరోయిన్స్.

‘లక్ష్యం’ దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు. మోహన్ బాబు సమర్పకుడు. బప్పి లహరి, అచ్చు సంగీత దర్శకులు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో 24ఫ్రేమ్ ఫ్యాక్టరీ మరియు శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు

Exit mobile version