‘xyz’గా రానున్న ఉపేంద్ర

xyz
టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఉపేంద్ర పేరు తెలియనివారుండరు. కొన్ని వినూత్నమైన హిట్లతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఉపేంద్ర మరోసారి మనముందుకు ‘xyz’ అనే సినిమాతో రానున్నాడు.ఈ సినిమా కన్నడలో విడుదలైన ‘శ్రీమతి’ అనే సినిమాకు అనువాదం. సెలీనా జెట్లీ, ప్రియాంకా త్రివేది హీరోయిన్స్,రవి ఈ సినిమాకు దర్శకుడు.

ఈ చిత్రాన్ని తెలుగులో జీ.ఎం.ఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గాజుల మాణిక్యలరావు నిర్మిస్తున్నారు.గతంలో ఉపేంద్ర ‘సూపర్’ పేరుతో ఒక సినిమా తీసి అందులో తనకే సాధ్యమైన విభిన్న ఐడియాలతో మనల్ని మెప్పించాడు. మరి ఈ కినేమాలో ఎన్ని వింతలు చూపిస్తాడో చూద్దాం

Exit mobile version