స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తోన్న సమంతా

Samantha_Prabhu

నటి సమంతా ప్రస్తుతం స్పెయిన్ లో ఉంది. జూనియర్ ఎన్. టి. ఆర్ . నటించిన “రామయ్య వస్తావయి” చిత్రం లో సమంతా ముఖ్య కథానాయిక గా కనపడనుంది… స్పెయిన్ లో తన స్నేహితురాలు అయిన నీరజ కోనా తో కలిసి ఊరుని చూస్తోంది.

“ఎన్. టి. ఆర్, హరీష్ శంకర్ , నీరజ కోన వంటి చక్కటి వ్యక్తులతో షూటింగ్ ఎంతో సరదాగా గడిచిపోతోంది” అని ట్వీట్ కూడా చేసింది..

ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ లో ఉంది.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.. ఆడియో ఆల్బం ను త్వరలోనే రిలీజ్ చేస్తారు.. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించాడు.

Exit mobile version