భారీ భద్రతల నడుమ అత్తారింటికి దారేది ఆడియో

Atharintiki-Dharedhi-4

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా యొక్క ఆడియో ఈ 19న శిల్పకళావేదికలో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు చాలా మంది హాజరయ్యే అవకాశం వున్న కారణాన, భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావచ్చు అన్న విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని వేడుక వద్ద భారీ బందోబస్తును ఏర్పాటుచేసారు

ఈ వేడుక నిర్వాహకులు పాసుల విషయంలో చాలా పకడ్బంది నిర్ణయాలను తీసుకున్నారు . అతి తక్కువ సంఖ్యలో పాసుల పంపిణి చేయడంవల్ల ఫ్యాన్స్ కు మరియు అతిధులకు ఏ విధమైన ఆటంకం కలగానివ్వకుండా చూసుకుంటామన్నారు

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. సమంత హీరోయిన్, ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు

Exit mobile version