60వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తెలుగు నామినేషన్స్ – 2012

Idea Filmfare Awards
దక్షిణ భారత దేశంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఒకటి. 60వ ఐడియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రదానోత్సవం త్వరలో నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్ కు నామినేట్ అయిన తెలుగు సినిమాలు, హీరోలు, హీరోయిన్స్ లిస్టును మీకోసం అందిస్తున్నాం

ఉత్తమ చిత్రం
గబ్బర్ సింగ్
బిజినెస్ మాన్
ఈగ
జులాయి
రచ్చ

ఉత్తమ దర్శకుడు

హరీష్ శంకర్ – గబ్బర్ సింగ్
ఎస్.ఎస్. రాజమౌళి – ఈగ
త్రివిక్రమ్ శ్రీనివాస్ – జులాయి
క్రిష్ -కృష్ణం వందే జగద్గురుమ్
పూరి జగన్నాథ్ – బిజినెస్ మాన్

ఉత్తమ నటుడు
పవన్ కళ్యాణ్ – గబ్బర్ సింగ్
మహేష్ బాబు – బిజినెస్ మాన్
రామ్ చరణ్ తేజ్ – రచ్చ
నాగార్జున – డమరుకం
నితిన్ – ఇష్క్

ఉత్తమ నటి
నయన తార – కృష్ణం వందే జగద్గురుమ్
తమన్నా – రచ్చ
సమంత – ఈగ
హన్సిక మోత్వాని – దేనికైనా రెడీ
అనుష్క శెట్టి – డమరుకం

ఉత్తమ సహాయ నటుడు

సుదీప్ – ఈగ
రవిశంకర్ – డమరుకం
రాజేంద్ర ప్రసాద్ – జులాయి
పోసాని కృష్ణ మురళీ – కృష్ణం వందే జగద్గురుమ్
బ్రహ్మానందం – దేనికైనా రెడీ

ఉత్తమ సహాయ నటి

కోవై సరళ – సుడిగాడు
అమల అక్కినేని – లైఫ్ ఇస్ బ్యూటిఫుల్
చిన్మయీ ఘత్రజ్ – లవ్లీ
సలోని అశ్వని – బాడీగార్డ్

ఉత్తమ సంగీత దర్శకుడు

ఎమ్.ఎమ్. కీరవాణి – ఈగ
దేవీ శ్రీ ప్రసాద్ – పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్
ఎస్.ఎస్. థమన్ – బిజినెస్ మాన్
మణిశర్మ – కృష్ణం వందే జగద్గురుమ్
మిక్కీ జే మేయర్ – లైఫ్ ఇస్ బ్యూటిఫుల్

ఉత్తమ పాటల రచయిత

సిరివెన్నెల సీతారామ శాస్రి – కృష్ణం వందే జగద్గురుమ్ – కృష్ణం వందే జగద్గురుమ్
సాహితి – పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ – కెవ్వు కేక
జోన్నవితుల – డమరుకం – శివ శివ శంకర
వనమాలి – లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ – అమ్మ అని కొత్తగా
అనంత్ శ్రీరామ్ – ఎటో వెళ్లి పోయింది మనసు – ఏది ఏది

ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషులు)

ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం – కృష్ణం వందే జగద్గురుమ్ – కృష్ణం వందే జగద్గురుమ్
వడ్డేపల్లి శ్రీనివాస్ – పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ – గన్నులాంటి కన్నులున్న
దీపు – ఈగ – నేనే నని నే
అద్నాన్ సమీ – జులాయి – ఓ మధు
కార్తీక్ – బాడీగార్డ్ – ఎవ్వరో

ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (స్త్రీలు)

సుచిత్ర – బిజినెస్ మాన్ – సారోస్త
శ్రేయా ఘోషల్ – కృష్ణం వందే జగద్గురుమ్ – స్యండ్రినలో
శ్వేతా పండిట్ – షిరిడి సాయి – అమర రామ
సునీత చౌహన్ – ఎటో వెళ్లి పోయింది మనసు – అటు ఇటు
గోపిక పూర్ణిమ – డమరుకం – లాలీ లాలీ

Exit mobile version