రామోజీ ఫిలింసిటీలో వెంకి-రామ్ ల పోరాటాలు

venkatesh-and-ram
విక్టరీ వెంకటేష్, రామ్ తమ తదుపరి సినిమా ‘గోల్ మాల్’ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో బిజీగా వున్నారు. అక్కడ స్మాల్ టౌన్ వీధిలో హీరోలు కొందరిని ఆటపట్టిస్తున్నారు. ఆ ఫైట్ వినోదప్రధానమైన రీతిలో సాగనుంది. అంజలి, షాజన్ పదాంసీ హీరోయిన్స్. కె. విజయభాస్కర్ దర్శకుడు. స్రవంతి రవి కిషోర్-సురేష్ బాబు నిర్మాత. ఈ సినిమా ‘బోల్ బచ్చన్’కు రీమేక్. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ‘బోల్ బచ్చన్’ కు ఆధారంగా రూపొందుతుంది. ఆద్యంతం వినోదభరితంగా సాగుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి

Exit mobile version