ఫోటో మూమెంట్: మహేష్ థియేటర్స్ లో డాషింగ్ క్రికెటర్ పాండ్య

HardikPandya

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా సినిమా ఇంకా పర్శనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ వస్తున్న మహేష్ బాబుకి ఫేమస్ మల్టీప్లెక్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఏ ఎం బి సినిమాస్ అంటే తెలియని వారు ఉండరు. అందులో సదుపాయాలు, థియేటర్స్ ఎక్స్ పీరియెన్స్ లాంటివి నెక్స్ట్ లెవెల్లో ప్రేక్షకులకి ట్రీట్ అందిస్తాయి.

అయితే లేటెస్ట్ గా ఈ ఏ ఎం బి మాల్ లో స్టార్ అండ్ డాషింగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సందడి చేయడం వైరల్ గా మారింది. అక్కడ ఎంటర్టైన్మెంట్ తో చిల్ అయ్యేందుకు వచ్చిన పాండ్యా క్లిక్స్ ఇపుడు మహేష్ థియేటర్స్ నుంచి వైరల్ గా మారాయి. ఇలా ఏ ఎం బి లాంజ్ లో పాండ్యా కనిపించిన దృశ్యాలు ఇపుడు ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version