థియేటర్‌/ఓటీటీ’ : ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !

ott 1

ఈ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ‘అన్నగారు వస్తారు’, ‘సైక్‌ సిద్ధార్థ’, ‘మోగ్లీ 2025’, ‘ఘంటసాల ది గ్రేట్‌’’, ‘ఈషా’ వంటి కొన్ని చిత్రాలు రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌ :

మ్యాన్‌ వర్సెస్‌ బేబీ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

గుడ్‌బై జూన్‌ (మూవీ) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

సింగిల్‌పాపా (హిందీ వెబ్‌సిరీస్) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

వేక్‌ అప్‌ డెడ్‌ మ్యాన్‌ (మూవీ) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

అమెజాన్‌ ప్రైమ్‌ :

మెర్వ్‌ (మూవీ) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

టెల్‌ మి సాఫ్టీ (మూవీ) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

జియో హాట్‌స్టార్‌ :

సూపర్‌మ్యాన్‌ (మూవీ) డిసెంబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ది గ్రేట్‌ షంషుద్దీన్‌ ఫ్యామిలీ (మూవీ) డిసెంబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ఆహా :

త్రీ రోజెస్‌ (తెలుగు సిరీస్) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

జీ5 :

సాలీ మొహబ్బత్‌ (మూవీ) డిసెంబరు 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

Exit mobile version