సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ రెండు రోజుల్లో బిగ్గెస్ట్ ఈవెంట్ ముందు ట్రీట్ ఇవ్వనుంది. అయితే ఈ ఈవెంట్ ముందు అలాగే ఈవెంట్ రోజున క్రేజీ ట్రీట్ లు సిద్ధంగా ఉండగా ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కూడా ఈ సినిమాని ఇపుడు హైప్ చేస్తున్నారు.
అయితే లేటెస్ట్ గా గ్లోబ్ ట్రాటర్ రిలీజ్ డేట్ లీక్ అవ్వడం జరిగింది. ఇది వరకే ఈ సినిమా 2027 మార్చ్ రిలీజ్ అనే టాక్ ఉంది. కానీ లేటెస్ట్ గా వరల్డ్ పాపులర్ సినిమా లెటర్ బాక్స్ వారు మార్చ్ 25, 2027 లో ఈ సినిమా వస్తుంది అని పెట్టడం వైరల్ గా మారింది. దీనితో ఈ సినిమా రిలీజ్ డేట్ అనధికారికంగా లీక్ అయ్యినట్టుగా జరిగింది. దీనితో ఈ డేట్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.
