ఒక సినిమాని హీరోయిన్ హై పీక్స్ కి తీసుకెళుతుంది లేక సినిమాకి మైనస్ గా మారుతుంది. కానీ అదృష్టవశాత్తు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం హీరోయిన్స్ తమ నటనతో, అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. రీడర్స్ ఛాయస్ పోల్స్ ద్వారా మీరు ఓట్లు వేసి గెలిపించిన 2012 బెస్ట్ హీరోయిన్ రిజల్ట్స్ మీకందిస్తున్నాం.
గమనిక : మా సైట్ విజిట్ చేసిన వారు వేసిన ఓట్లతో ఫలితాలను అందిస్తున్నాము. మేము అందిస్తున్న ఈ ఫలితాలలో 123తెలుగు.కామ్ కి ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.
రిజల్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2012 బెస్ట్ మూవీ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2012 బెస్ట్ హీరో రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2012 బెస్ట్ డైరెక్టర్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి