గత వారం నిర్వహించిన రీడర్ ఛాయిస్ ఓటింగ్ కాంటెస్ట్ లో 2012 మోస్ట్ పాపులర్ హీరోకి కొన్ని వందల ఓట్లు పడ్డాయి. ఇంతకీ మీరు వేసిన ఓట్లతో ఏ హీరో పాపులర్ హీరోగా ఎంపికయ్యాడో, ఎవరికీ ఎన్ని ఓట్లు పడ్డాయో అనే ఫలితాల్ని మీకందిస్తున్నాము.
గమనిక : మా సైట్ విజిట్ చేసిన వారు వేసిన ఓట్లతో ఫలితాలను అందిస్తున్నాము. మేము అందిస్తున్న ఈ ఫలితాలలో 123తెలుగు.కామ్ కి ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.
2012 బెస్ట్ హీరో రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి