ఈగ మూడు రోజుల కలెక్షన్లు


ఎస్ ఎస్ రాజమౌళి గ్రాఫికల్ మాయాజాలం “ఈగ” ఈ వారంతం ఆంద్రప్రదేశ్ లో అద్భుతమయిన ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మోత మ్రోగించింది. ఈ చిత్ర మొత్తం కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తుంది. ప్రాంతాల వారీగా కలెక్షన్ల వివరాలు

నైజాం – 4.18 కోట్లు
సీడెడ్ – 2.50 కోట్లు
ఉత్తరాంధ్ర – 92 లక్షలు
తూర్పు గోదావరి – 79.5 లక్షలు
పశ్చిమ గోదావరి – 69 లక్షలు
కృష్ణ – 81 లక్షలు
గుంటూరు – 94 లక్షలు
నెల్లూరు – 50 లక్షలు
మొత్తం – 11.335 కోట్లు

Exit mobile version