గోదావరి జిల్లాలలో బలమయిన వసూళ్లు రాబట్టిన “ఈగ”


ఎస్ ఎస్ రాజమౌళి గ్రాఫికల్ మాయాజాలం “ఈగ” తూర్పు మరియు పశ్చిమ గోదావరి రెండు జిల్లాలలో మొదటి రోజు భారీ కలెక్షన్లను రాబట్టింది. తూర్పు గోదావరి జిల్లలో 12 లక్షల అద్దెతో కలిపి 38 లక్షల కలెక్షన్ వసూలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 27 లక్షలు వసూలు చేసింది.కమర్షియల్ హీరోల చిత్రాలతో పోలిస్తే ఈ వసూళ్లు అద్భుతమనే చెప్పాలి. ఈ చిత్రంలో విజువల్స్ కి మరియు సుదీప్ నటనకు మంచి ప్రశంశలు అందుతున్నాయి.

Exit mobile version