“ఎర్త్ అవర్” కి ప్రచారం చెయ్యబోతున్న రానా దగ్గుబాటి

“ఎర్త్ అవర్” ఈ కార్యక్రమినికిఆమిర్ ఖాన్,సచిన్ టెండుల్కర్,అభిషేక్ బచన్ మరియు విద్య బాలన్ ల తో పాటు ఇప్పుడు రానా దగ్గుబాటి కూడా పాల్గొననున్నారు. ప్రపంచ ప్రకృతి నిధి సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రకృతికి జరుగుతున్న హాని ని ఆపటానికి చేసిన ప్రయత్నం ఈ కార్యక్రమం లో స్వచ్చందంగా వ్యాపారవేత్తలు, గృహస్థులు మార్చ్ 31న విద్యుత్తు ని నిలిపివేస్తారు. 2004 లో మొదలయిన ఈ కార్యక్రమం ప్రపంచ ప్రఖ్యాతి కాంచింది. “ఎర్త్ అవర్ కార్యక్రమం లో పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది” అని రానా దగ్గుబాటి అన్నారు.

Exit mobile version