హాట్ బ్యూటీ కాజల్ కాజల్ తన నవ్వే తనకి ప్రధాన ఆకర్షణ అంటుంది. తనది కిల్లర్ స్మైల్ అని తన స్నేహితులు అంటుండేవారు. బిజినెస్ మాన్ చిత్రంతో ఆమె తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుని తెలుగులో మళ్లీ బిజీ హీరొయిన్ గా మారిపోయింది. ఈ మధ్య అందాల ఆరబోత బాగా చేస్తున్నారు అని అడగగా నేను ఎప్పుడు హద్దులోనే ఉంటుంది చిన్న దుస్తులు వేసుకోకపోయినా నేను అందంగా ఉంటాను అంటుంది కాజల్.