ఈ వేసవి కి అల్లరి నరేష్ సైలెంట్ కిల్లెర్ కాబోతున్నాడా? అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు అల్లరి నరేష్ శర్వానంద్ కలిసి నటించిన నువ్వా-నేనా? చిత్రం గురించి పరిశ్రమ వర్గాల్లో అద్బుతమయిన టాక్ ఉంది ఈ చిత్రం లో కావలసినంత ఎంటర్ టైన్మెంట్ ఉందని అల్లరి నరేష్ శర్వానంద్ పాత్రలు శ్రియ మనసు గెలుచుకోడానికి చేసే పనులు చాలా హాస్యని పండిస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ వి కే సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.