గడ్డకట్టుకుపోయే చలిలో షూటింగ్ లో పాల్గొంటున్న రిచా

తన రాబోతున్న బెంగాలి చిత్రం “మహాశత్రు” చిత్ర చిత్రీకరణ కోసం జోర్డాన్ లో చాలా కాస్త కాలం గడుపుతుంది. విషయమం ఏంటంటే విక్రమార్కుడు రిమేక్ అయిన ఈ చిత్రం లో రెండు పాటల చిత్రీకరణ కోసం జోర్డాన్ కి వెళ్ళారు అక్కడ వాతావరణం చూసిన రిచా ఆశ్చర్యపోయారు ట్విట్టర్ లో ఈ విధంగా చెప్పారు “ఇక్కడ దారుణమయిన చలిగా ఉంది అందంగా ఉన్న ఎంజాయ్ చెయ్యలేకపోతున్న న్యుమోనియా రాదనే అనుకుంటున్నా” అని చెప్పారు. చిత్ర బృందం సౌత్ జోర్డాన్ లో ని వాడి రం కి వెళ్ళాక అక్కడ పరిస్థితి గురించి ఈ విధంగా “ఈ రోజు ఇక్కడ వాడి రామ్ లో షూటింగ్ జరుగుతుంది నాలుగు డిగ్రీల చలి లో చిత్రీకరణ జరుగుతుంది” ఈ నటి ఈ నెల చివర్లో హైదరాబాద్ వచ్చి ప్రభాస్ చిత్రం “వారధి” లో పాల్గొనబోతుంది.

Exit mobile version