అరకు నుండి తిరిగి వచ్చిన నారా రోహిత్ మరియు నిత్య మీనన్


శ్రీనివాస్ రాగ దర్శకత్వం వహిస్తున్న చిత్రం లో నార రిఒహిట్ మరియు నిత్య మీనన్ లు జంటగా కనిపించబోతున్నారు ఈ చిత్రం ఇటీవలే అరకులో షెడ్యూల్ పూర్తి చేసుకొని తిర్గి వచ్చింది తరువాతి షెడ్యూల్ హైదరాబాద్ లో ఉండబోతుంది ఈ షెడ్యూల్ మార్చ్ 5 నుండి మొదలు కాబోతుంది. ఈ చిత్రాన్ని సి.వి.రెడ్డి నిర్మిస్తున్నారు ఈ చిత్రం లో నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.కుటుంభ కథ చిత్రం గ ఉండబోతుంది.ఈ వేసవి చివర్లో ఈ చిత్రం విడుదల కావచ్చు దాదాపుగా మే చివరి వారం లేకపోతే జూన్ మొదటి వారం లో విడుదల కావచ్చు.

Exit mobile version