ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన జరుగుతున్న చర్చ జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ మంచి మిత్రులుగా మారిపోయారా? దీనికి అవుననే అనిపిస్తోంది! ఇటీవల జరిగిన రామ్ చరణ్ నిశ్చితార్ధ వేడుకలో వీరిద్దరూ నవ్వుకుంటూ కలిసి మెలిసి మాట్లాడుకోవడం వీరి మధ్య స్నేహం పెరిగిందంటూ ఈ చర్చకు దారి తీసింది. ఇటీవల షూటింగ్ సంబందించిన లొకేషన్ గురించి ఒకరికరు పరస్పరం సహకరించుకోవడంతో వారి స్నేహం బలపడినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఇది ఇండస్ట్రీ మంచి పరిణామం అని చెప్పుకోవాలి. అభిమానులు కూడా ఈ విషయాన్ని గమనిస్తే బావుంటుంది.